గగన్యాన్ వ్యోమగామి నా భర్తే.. - ప్రముఖ నటి
దిల్లీ 28 ,ఫిబ్రవరి (హిం.స)భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్ కో
 నటి లీనా


దిల్లీ 28 ,ఫిబ్రవరి (హిం.స)భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. ఇందులో ఒకరైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్)ను తాను ఇటీవల వివాహం చేసుకున్నట్లు ప్రముఖ మలయాళ నటి లీనా వెల్లడించారు. గగన్యాన్ బృందాన్ని ప్రధాని ప్రకటించిన కొద్ది గంటల తర్వాత లీనా ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande