సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ ఫోటో ఎగ్జిబిషన్
హైదరాబాద్, 20 ఏప్రిల్ (హిం.స)సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ ఫోటో ఎగ్జిబిషన్


హైదరాబాద్, 20 ఏప్రిల్ (హిం.స)సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎంజిబిఎస్ బస్టాండ్ ప్రాంగణంలో ఓటర్లకు అవగాహన పెంచేలా ఫోటో ఎగ్జిబిషన్

ప్రారంభించిన

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్.కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ జ్జనార్,జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్,మూడు రోజుల పాటు కొనసాగనున్న ఫోటో ఎగ్జిబిషన్ తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ఓటరు ఆన్లైన్ మాధ్యమాల ద్వారా తమ ఓటు ఉందొ లేదో చెక్ చేసుకోవాలి

పోలింగ్ సెంటర్ చెక్ చేసుకొని ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల ద్వారా ఎదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు...ఓటు హక్కు మన బాధ్యత అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలిమనల్ని ఎవరు పాలించాలో మనమే ఎన్నుకోవాలి.

మీ ప్రాంతాన్ని ఎవరు అద్భుతంగా అభివృద్ధి చేస్తారో వారికి ఓటు వేయండి తప్పకుండా ఓటు మాత్రం వినియోగించుకోండి...ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు రద్దీ ఉన్న ప్రదేశాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తాము..ప్రజలకు ఓటర్ అవగాహన పెంచేందుకు సీఈఓ వికాస్ రాజ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయిఎంజిబిఎస్ లో ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా ప్రజలకు ఉపయోగపడుతుందిఓటింగ్ శాతం పెరిగేలా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande