సి కాళహస్తీశ్వర స్వామికి హైదరాబాబుకు.చెందిన ఇందిరా 96 గ్రాముల కాదు దండ 650 గ్రాముల వెండి. బింద వితరణ
శ్రీకాళహస్తి:, 1 నవంబర్ (హి.స.)శ్రీకాళహస్తీశ్వరస్వామికి శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన ఇందిర రూ.9.32లక్షల విలువైన 96గ్రాముల బంగారు కాసుల దండ, 650గ్రాముల వెండి బిందెను వితరణ చేశారు. వీటిని ఈవో బాపిరెడ్డి)స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. వారికి స
సి కాళహస్తీశ్వర స్వామికి హైదరాబాబుకు.చెందిన ఇందిరా 96 గ్రాముల కాదు దండ 650 గ్రాముల వెండి. బింద వితరణ


శ్రీకాళహస్తి:, 1 నవంబర్ (హి.స.)శ్రీకాళహస్తీశ్వరస్వామికి శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన ఇందిర రూ.9.32లక్షల విలువైన 96గ్రాముల బంగారు కాసుల దండ, 650గ్రాముల వెండి బిందెను వితరణ చేశారు. వీటిని ఈవో బాపిరెడ్డి)స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. వారికి స్వామిఅమ్మవార్ల అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande