‌ తిరుపతింలదు కల్తీ నెయ్యి కేసులో సిట్.దూకుడు
తిరుపతి, 11 నవంబర్ (హి.స.) తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసు()లో సిట్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారణకు ఈరోజు(మంగళవారం) పిలిచింది. సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని గంటలుగా ధర్మారె
‌ తిరుపతింలదు కల్తీ నెయ్యి కేసులో సిట్.దూకుడు


తిరుపతి, 11 నవంబర్ (హి.స.)

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసు()లో సిట్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారణకు ఈరోజు(మంగళవారం) పిలిచింది. సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని గంటలుగా ధర్మారెడ్డిని సీబీఐ డీఐజీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకుధర్మారెడ్డినివిచారించనున్నారు సిట్ అధికారులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande