
శ్రీకాళహస్తి, 24 మే (హి.స.)
: అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ పాంప్లెట్స్ ఘనంగా ఆవిష్కరించారు . తత్వమసి సేవాసమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ జరిగింది . ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, దేవస్థాన పాలకమండలి సభ్యురాలు కోలా విశాలాక్ష్మి పాల్గొన్నారు.అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ వివరాలతో కరపత్రాలను విడుదల చేశారు . ఆలయ నిర్మాణం విజయవంతం కావాలని ఈ సందర్బంగా అతిథులు ఆకాంక్షించారు .
భక్తులకు ఆలయ నిర్మాణ విశేషాలు చేరవేయడంలో పాంప్లెట్స్ కీలకమని వ్యాఖ్య కార్యక్రమంలో సమితి అధ్యక్షులు మధు గురుస్వామి అన్నారు. ఈ కార్యక్రమం లో అమర్నాథ్, విద్యాసాగర్ పాల్గొన్నారు. సెక్రటరీలు మురళి గురుస్వామి, కృష్ణ, సురేంద్ర, డి.మురళి, హేమ కుమార్ హాజరు. ట్రెజరర్ సుధాకర్ గురుస్వామి సహా పలువురు భక్తులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV