శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
Gold


ముంబై, 07 జూలై (హి.స.)బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,45,260గా ఉంది (Gold and Silver Rates). నిన్నటితో పోల్చుకుంటే రూ.1360 తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,33,150గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.1250 తగ్గింది (Live Gold Rates).

హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,390 వద్ద కొనసాగుతోంది. అలాగే ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,710 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,540 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,390 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,390 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,590 వద్ద కొనసాగుతోంది. అలాగే కోల్కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,390 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్, విజయవాడ, కేరళలో రూ.2,49,900 ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande