
ముంబై, 09 సెప్టెంబర్ (హి.స.) భారత్లో బంగారం ధరల్లో ఈ వారం ఊగిసలాట కనబడుతోంది. మొదట్లో కాస్త తగ్గిన బంగారం ధరలు డాలర్ బలహీనపడటంతో మళ్లీ పెరిగాయి. , నేటి (సెప్టెంబర్ 9) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,350కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,410 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,16,520 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది.
-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,3601 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,410 వద్ద కొనసాగుతున్నాయి -హైదరాబాద్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,360 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,410గా ఉంది
-విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ.1,55,360గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,410 వద్ద ట్రేడవుతోంది
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV