కృష్ణపట్నం పోర్టులో 44, .కోట్ల అక్రమ లావా లెవీలు
అమరావతి, 11 జూన్ (హి.స.) Nellore Dist:వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాపాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారంలో ఉండగా.. తన నియోజకవర్గం పరిధిలోని కృష్ణపట్నం పోర్టు ( లో అనధికార టోల్‌ గేటుఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వసూలుచేసి
కృష్ణపట్నం పోర్టులో 44, .కోట్ల అక్రమ లావా లెవీలు


అమరావతి, 11 జూన్ (హి.స.)

Nellore Dist:వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాపాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారంలో ఉండగా.. తన నియోజకవర్గం పరిధిలోని కృష్ణపట్నం పోర్టు ( లో అనధికార టోల్‌ గేటుఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వసూలుచేసిన వైనం తాజాగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. కంటైనర్ క్యారియర్ వాహానాల నుంచి భారీగా వసూళ్లు... ఒక్కో వాహనం దగ్గర రూ.10 వేలు నుంచి రూ.20 వేలు వసూళ్లు చేసేవారని.. రూ. 44 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. కృష్ణపట్నం లారీ అసోసియేషన్‌ని నిర్వీర్యం చేసి, కృష్ణపట్నం లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి.. పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలింపుకు కాకాణి సహకారం అందించారని విచారణలో తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande