అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.), : ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తసిక్తమైంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలిగొంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్ర
అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.) పటమట: విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డాయి. మాచవరం ప్రాంతంలోని జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. డేరంగుల వెంకటస్వామి వీధిలో జి.గోపికుమార్ అనే వ్యక్తి తన ఇంటి పక్కన కొండను ఆనుకు
అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.) అమరావతి, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా భారీ నష్టం వాటిల్లింది. వరద ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో జరిగిన నష్టం వెలుగు చూస్తోంది. ఏపీలో వరద నష్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రాథమిక
అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.) కాకినాడ, సెప్టెంబర్ 10: భారీ వర్షాలతో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో ఏలేరు వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ఉధృతికి 25 వేల ఎకరాలు నీట మునిగాయి.మూడు మండలాల్లో 23 గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది.
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
ముంబయి:, 11 సెప్టెంబర్ (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నడుమ మన మార్కెట్లు అప్రమత్తత పాటిస్తున్నాయి. మొదట ఫ్లాట్‌గా మొదలైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయ
దిల్లీ:, 11 సెప్టెంబర్ (హి.స.) అమెరికా(USA) పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భాజపా నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) ఆయనపై మండిపడ్డారు. దేశాన్ని విభజించేందు
వాషింగ్టన్:, 11 సెప్టెంబర్ (హి.స.) ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. భాజపా విధానాలను దుయ్యబట్టారు. గత పదేళ్లలో భారత్‌లో ప్రజాస్వామ్యంవిచ్ఛిన్నమైందని, కానీ ప్రస్తుతం నిలదొక్కుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాషింగ్టన్ డీసీలోని న
కోల్‌కతా 11 సెప్టెంబర్ (హి.స.): పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రికి చెందిన జూనియర్ వైద్యులు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. ఆందోళన పథం వీడి మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలన్న సర్వోన్నత న్యాయస్
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
ఏలూరు, 11 సెప్టెంబర్ (హి.స.): ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహ
హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు. మొత్తం రూ.11.06 కోట్లు ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి డీజీపీ జితేందర్ అందజేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.): తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు పార్టీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో పాల్గొన్న వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా పాలడుగు దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరు )లో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజ్ హెలిపాడ్‌కు చేరుకుని ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద తమ్మిలేరు ()ను పరిశీలిస్తారు. అనంతరం సీఆర్‌రెడ్డి క
రాజమండ్రి, 11 సెప్టెంబర్ (హి.స.): ఉగ్రరూపంతో గోదావరి పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకూ గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు గోదావరిలో కలుస్తో
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.) అమరావతి: నేడు, రేపు ఏపీలో వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నష్టం అంచనా వేస్తున్నారు. రెండు బృందాలుగా జిల్లాలకు.. దీంతో ఈ రోజుకు గృహ నష్టం అంచనా పూర్తి కావాలనీ కల
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.) : ఏపీ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. పూర్తిగా నీటమునిగిన ఇళ్లకు రూ.20 నుంచి 25 వేలు రూపాయలు అందించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ మాదిరిగా మునిగిన ఇళ
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.) అమరావతి, సెప్టెంబర్ 11: ఏలేరు వరద ఉధృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ () ఆరా తీశారు. బుధవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వరద పరిస్థితిపై చర్చించారు. ఎగువున కురిసిన భారీ వర్షాల మూలంగా ఏలేరు, తాండవ
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.) అమరావతి, సెప్టెంబర్ 11: ప్రకాశం బ్యారేజ్ బోట్స్ తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. క్రేన్స్ ద్వారా బోట్స్ తొలగింపు అసాధ్యమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నది లోపలికి వెళ్లి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్న బోట్స్‌ను
హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.): అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చ వాడీవేడిగా సాగింది. ఇద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది అత్యుత్తమ చర్చ అని ట్రంప్ పేర్కొన్నారు. మరోవై
న్యూఢిల్లీ, 9 సెప్టెంబర్ (హి.స.) నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు - ఇంధన ట్యాంకర్ ఢీకొని 48 మంది దుర్మరణం చెందారు. నార్త్ సెంట్రల్ నైగర్ స్టేట్‌లోని అగాయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులతో కలిసి ఘటన
న్యూఢిల్లీ, 6 సెప్టెంబర్ (హి.స.) ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కెన్యాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది పిల్లలు దుర్మరణం చెందారు. సెంట్రల్ కెన్యా నైరీ కౌంటీలోని ప్రైమరీ స్కూల్ డార్మిటరీలో మంటలు చెలరేగాయి. దీంతో 5-12 ఏళ్ల మధ్య వ
దిల్లీ: , 4 సెప్టెంబర్ (హి.స.)ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అతను తన దేశంలోని 30 మంది సీనియర్ అధికారులను ఉరితీశాడు. ఉత్తర కొరియా అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కోపం తెప్పించిన భయంకరమైన వరద నుండి దేశాన్ని రక్షించలేకప
బైజింగ్ /చైనా.దిల్లి , 26 ఆగస్టు (హి.స.)ప్రస్తుతం చైనాలోని చాలా నగరాలు భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్నాయి. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా వాయువ్య ప్రావిన్స్‌లో వరదలు వచ్చాయి. వాయువ్య గన్సు ప్రావిన్స్,
బిజినెస్, 5 సెప్టెంబర్ (హి.స.) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించిన 4జీ టెక్నాలజీ సపోర్ట్‌ను వాడుకుని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అద్భుతాలు చేస్తోంది. తాజాగా 4జీ సేవలను విస్తృతం చేసిన ఆ సంస్థ ఆకర్షణీయమైన టారీఫ్‌లతో ప్రత్యర్థులకు చుక్కలు చ
బిజినెస్ 28 ఆగస్టు (హి.స.) ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కంపెనీ పేటీఎం సంస్థకు చెందిన ఎంటర్టైన్మెంట్, క్రీడలు, ఈవెంట్లు కండక్ట్ చేసే విభాగాలను కొనుగోలు చేసింది. మొత్త
బిజినెస్, 28 ఆగస్టు (హి.స.) ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సంస్థ Apple తన తదుపరి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(CFO)ను ప్రకటించింది. భారత సంతతికి చెందిన కేవన్ పరేఖ్ నియమితులవుతున్నట్లు పేర్కొంది. జనవరి 2025 నుండి కేవన్ పరేఖ్ తన బాధ్యతలు చేపడుతాడని
బిజినెస్, 27 ఆగస్టు (హి.స.) ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తన ప్రీమియం సబ్డిప్షన్ ప్లాన్ల ధరలను తాజాగా పెంచింది. ఎలాంటి యాడ్లు లేకుండా కంటెంట్‌ను చూడటానికి గతంలో తీసుకొచ్చిన ఈ ప్లాన్లపై ధరలను భారీగా ప
వినోదం, 10 సెప్టెంబర్ (హి.స.) అందరూ ఎంత గానో వేచి చూస్తున్న ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న ఆడియెన్స్ ముందుకు రానుంది. కాగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు దేవర ట్రైలర్ విడుదల కానుంది. ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాబోతున్న మూవీ
వినోదం, 9 సెప్టెంబర్ (హి.స.) ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఏపీ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ ముంపు బారిన పడి ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక ఇదే సమయంలో వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టానికి రాజకీయ ప్రముఖులు, సెలబ్
సినిమా, 7 సెప్టెంబర్ (హి.స.) యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ 'దేవర'. ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. అయితే దేవర సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల
వినోదం, 29 ఆగస్టు (హి.స.) : టాలీవుడ్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి-కింగ్ నాగార్జున గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెంన్షిప్ మాత్రమే కాకుండా మెగాస్టార్ అండ్ అక్కినేని ఫ్యామిలీ మధ్య మంచి బాండింగ్ ఉ
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) భవిష్యత్ లో క్రీడల విశ్వ వేదికగా తెలంగాణ-హైదరాబాద్ మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇంటర్ కాంటి
స్పోర్ట్స్, 9 సెప్టెంబర్ (హి.స.) చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో చైనాను ఓడించిన భారత్.. రెండో మ్యాచ్‌లో జపాన్ను మట్టికరి
స్పోర్ట్స్, 6 సెప్టెంబర్ (హి.స.) భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక, వినేష్ ఫోగట్, భజరంగ్ పునియా ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గా
స్పోర్ట్స్. 28 ఆగస్టు (హి.స.) ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పాకిస్థాన్‌లో జరగనుందనే చర్చ జరుగుతోంది. అయితే భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే సందేహం నెలకొంది. అందుకే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో ఆడాలనే చర్చ మొదలైంది. ఆసియా కప్
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) మాదాపూర్ లోని సున్నం చెరువు పరిధిలోని హైడ్రా అధికారులు ఆక్రమణలు కూల్చివేస్తున్న సమయంలో ముగ్గురు అడ్డుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారిపై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని హైడ్రా
జహీరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) జహీరాబాద్ పోలీసులు టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ లో రూ.35 లక్షల విలువైన 140 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ. చెన్నూరి రూపేష్ చెప్పారు. గంజాయిని తరలిస్తున్న కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా, బల్కి తాలూకాల
హుజురాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.) హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఒక యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందగా ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం పండుగ ఉత్సహంలో ఉన్న ఆ యువకుడు గణేష్ మండపంలో లైట
మేడ్చల్, 6 సెప్టెంబర్ (హి.స.) ఓ వ్యక్తి మేడ్చల్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట్ జిల్లా చిట్టాపూర్ గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి (52) మేడ్చల్ పట
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha