భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని మొత్తం పది శాసనమండలి స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది.
‘స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు’ ఉద్యోగులకు సంబంధించిన సేవా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ NALCOలో కొత్త అల్యూమినియం స్మెల్టర్ ఏర్పాటుపై పరిశీలన జరుగుతోంది.
‘మిషన్ కర్మయోగి’ దక్షిణ ప్రాంతీయ వర్క్ షాప్ విజయవాడలో నిర్వహించిన ఏపీ ప్రభుత్వం
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
రెడ్ బుల్ క్యాన్లపై ఎనర్జీ డ్రింక్ అనే లేబుల్‌ను తొలగించాలని FSSAI జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కోర్ట్ రద్దు చేసింది.
హల్ద్వానీలో జరిగిన శుద్ధీకరణ ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా దళిత-ఆదివాసీ స్వాభిమాన అభియాన్‌ను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు
ఢిల్లీ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రూ. 1,941 కోట్ల భారీ అభివృద్ధి కానుక!
జాతీయ దర్యాప్తు సంస్థ కీలక చర్య.. జేఎంబీ ఉగ్రవాద సంబంధిత కేసులో బెయిల్‌పై ఉన్న ఆరుగురిని మళ్లీ అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ!
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు రూ.624 కోట్లతో తాగునీటి ప్రాజెక్టుకు నిధులు మంజూరైంది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్ మాదాపూర్‌లోని సిద్ధిఖీ నగర్ హోటల్లో 29 ఏళ్ల షారన్ నికితా టోప్నో మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులకు సాంకేతికంగా మరింత బలం చేకూర్చే నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌కు నేరుగా విమాన సర్వీసు ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రం వెలువడిన సమాచారం ప్రకారం, Centrum Air సంస్థ హైదరాబాద్–తాష్కెంట్ మధ్య ఈ కొత్త అంతర్జాతీయ మార్గాన్ని ప్రారంభించిం
డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసు దర్యాప్తు వేగవంతమైంది.
సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరమైంది.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఎత్తిపోతల పథకాల నిర్మాణం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న రెడ్‌హిల్స్‌లో పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'ఇందిరమ్మ టవర్స్' నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులే
ఇరాన్‌తో యుద్ధం ముగిస్తే చమురు ధరలు భారీగా తగ్గుతాయి: ట్రంప్
ఫిలిప్పీన్స్ పలవాన్ ప్రావిన్స్‌లోని పర్యాటక కేంద్రం సమీపంలో ఫెర్రీ (పడవ)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
టెబెట్లో బుధవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైందని యూరోపియన్ మెడటేరియనియన్ సెస్మాలాజికల్ సెంట్రల్ తెలిపింది.
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..!
గత వారం భారత్‌లో బంగారం ధర రూ.3 వేల మేర పతనమైంది.
భారత్‌లో గత వారం బంగారం ధరల్లో భారీగానే కోత పడింది.
బంగారం ధరలు శనివారం స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha