
ఢిల్లీ,16, ,ఫిబ్రవరి (హి.స.) ఐటీ సెక్టార్‌లో అమ్మకాల కారణంగా గత వారం భారీగా నష్టపోయిన సూచీలు సోమవారం కాస్త కోలుకున్నాయి. నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి వచ్చాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల నుంచి తేరుకుని లాభాల బాటలో సాగుతున్నాయి.
ఐటీ సెక్టార్‌లో అమ్మకాల కారణంగా గత వారం భారీగా నష్టపోయిన సూచీలు సోమవారం కాస్త కోలుకున్నాయి. నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి వచ్చాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల నుంచి తేరుకుని లాభాల బాటలో సాగుతున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్‌పై మదుపర్లు సానుకూలంగా ఉండడం కూడా కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ