మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన నారాయణపేట జిల్లా కలెక్టర్
తెలంగాణ, నారాయణపేట. 11 జూన్ (హి.స.) రాష్ట్ర మంత్రి, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి ని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. డా.వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గ‌త‌ రాత్రి మక్తల్ కు
నారాయణపేట కలెక్టర్


తెలంగాణ, నారాయణపేట. 11 జూన్ (హి.స.)

రాష్ట్ర మంత్రి, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి ని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. డా.వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గ‌త‌ రాత్రి మక్తల్ కు చేరుకున్నారు. అయితే ఇవాళ బుధవారం మక్తల్ పట్టణంలోని మంత్రి నివాసంలో ఆయ‌న‌ను జిల్లా కలెక్టర్ కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కలెక్టర్ మంత్రితో మాట్లాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande