తాడిపత్రిలో.హై టెన్షన్.వాతావరణం నెలకొంది
అనంతపురం, 14 జూన్ (హి.స.) :జిల్లాలోని తాడిపత్రిలో ) హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ) తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్నార
తాడిపత్రిలో.హై టెన్షన్.వాతావరణం నెలకొంది


అనంతపురం, 14 జూన్ (హి.స.)

:జిల్లాలోని తాడిపత్రిలో ) హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ) తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తాడిపత్రిలో భారీగా మోహరించారు. జేసీ నివాసంతో పాటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande