సిద్ధిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో యోగా దినోత్సవం
సిద్దిపేట, 21 జూన్ (హి.స.) అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా సిద్ధిపేట జిల్లాలోని పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో శనివారం ఉదయం యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఆధ్వర్యంలో ఆర్ట్ ఆ
సిద్దిపేట యోగ


సిద్దిపేట, 21 జూన్ (హి.స.)

అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా సిద్ధిపేట జిల్లాలోని పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో శనివారం ఉదయం యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజర్ సిద్దిపేట శాఖ సహకారంతో జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బందికి యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande