దిగమర్రు.165 జాతీయ.రహదారి పై ముందడుగు
అమరావతి, 4 జూన్ (హి.స.) భీమవరం: ఆకివీడు-దిగమర్రు 165 జాతీయ రహదారికి మరో ముందడుగు పడింది. భూసేకరణకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు మండలాల్లో 20 గ్రామాల మీదుగా భూసేకరణకు ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే జాయింట కలెక్టర్‌కు తెలియజ
దిగమర్రు.165 జాతీయ.రహదారి పై ముందడుగు


అమరావతి, 4 జూన్ (హి.స.)

భీమవరం: ఆకివీడు-దిగమర్రు 165 జాతీయ రహదారికి మరో ముందడుగు పడింది. భూసేకరణకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు మండలాల్లో 20 గ్రామాల మీదుగా భూసేకరణకు ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే జాయింట కలెక్టర్‌కు తెలియజేయాలని సూచించింది. దాదాపు మూడేళ్ల పాటు కోర్టు కేసులతో నిలిచిపోయిన జాతీయ రహదారి విస్తరణ, భీమవరం బైపాస్‌ నిర్మాణానికి మార్గం సుగమమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande