మళ్లీ లక్షకు చేరువలో బంగారం ధర.. భారీగా పెరుగుతున్న పసిడి
ముంబై, 4 జూన్ (హి.స.) బంగారం ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెండింతలు పెరుగుతోంది. తాజాగా నిన్న రూ.98,850 ఉన్న బంగారం ధర ప్రస్తుతం లక్షకు చేరువలో కొనసాగుతోంది. జూన్‌ 4 బుధవారం రూ.99,070 వద్ద ఉంది ఇక వెండి ధర విషయానికొ
Gold


ముంబై, 4 జూన్ (హి.స.)

బంగారం ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెండింతలు పెరుగుతోంది. తాజాగా నిన్న రూ.98,850 ఉన్న బంగారం ధర ప్రస్తుతం లక్షకు చేరువలో కొనసాగుతోంది. జూన్‌ 4 బుధవారం రూ.99,070 వద్ద ఉంది ఇక వెండి ధర విషయానికొస్తే లక్షా 200 రూపాయలు ఉంది. ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు తెలుసుకుందాం.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,070 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర 90,810 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,070 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర 90,810 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,070 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర 90,960 ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,070 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర 90,810 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande