ప్రతిరోజూ ఉదయాన్నే మునగాకు నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా..? ఆ రోగాలపై ముప్పేటదాడి ..!
కర్నూలు, 23 జూలై (హి.స.) మునగాకు దాని సూక్ష్మపోషకాల కారణంగా ఆహారంగా, ఔషధంగా రెండు రకాలుగా పురాతన కాలం నుండి ఉపయోగించబడుతోంది. ఉదయాన్నే పరగడుపున మునగాకు టీ తీసుకుంటే శరీరంలోని వివిధ వ్యాధులు, పోషక లోపాలను తొలగించడానికి బెస్ట్‌ మెడిసిన్‌లా ఉపయోగపడుతుం
ప్రతిరోజూ ఉదయాన్నే మునగాకు నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా..? ఆ రోగాలపై ముప్పేటదాడి ..!

కర్నూలు, 23 జూలై (హి.స.)

మునగాకు దాని సూక్ష్మపోషకాల కారణంగా ఆహారంగా, ఔషధంగా రెండు రకాలుగా పురాతన కాలం నుండి ఉపయోగించబడుతోంది. ఉదయాన్నే పరగడుపున మునగాకు టీ తీసుకుంటే శరీరంలోని వివిధ వ్యాధులు, పోషక లోపాలను తొలగించడానికి బెస్ట్‌ మెడిసిన్‌లా ఉపయోగపడుతుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే మునగాకు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తప్పక తెలుసుకండి..

మునగాకు నీరు జీవక్రియను మెరుగుపరుస్తుంది. తినాలన్న కోరికను తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిక్ రోగులకు, ప్రీ డయాబెటిక్ లక్షణాలను ఎదుర్కొంటున్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మునగాకులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.మునగాకులో అవసరమైన విటమిన్లు (ఎ, సి, ఇ), ఖనిజాలు (కాల్షియం, పొటాషియం, ఇనుము) యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. ఇది ఎముక సాంద్రత, బోలు ఎముకల వ్యాధి నివారణకు ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి

 rajesh pande