శ్రీశైలం.ప్రాజెక్టును గేట్ల నిపుణులుం కన్నయ్య నాయుడు నేడు.పరిశీలించారు
అమరావతి, 6 జూలై (హి.స.) నంద్యాల, : శ్రీశైలం ప్రాజెక్ట్‌ను గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు ఆదివారం పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్‌లోని జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల ప్రస్తుత పరిస్థితిని ఆయన అంచనా వేశారు. ఈ రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా.. పెయింటింగ
శ్రీశైలం.ప్రాజెక్టును గేట్ల నిపుణులుం కన్నయ్య నాయుడు నేడు.పరిశీలించారు


అమరావతి, 6 జూలై (హి.స.)

నంద్యాల, : శ్రీశైలం ప్రాజెక్ట్‌ను గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు ఆదివారం పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్‌లోని జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల ప్రస్తుత పరిస్థితిని ఆయన అంచనా వేశారు. ఈ రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా.. పెయింటింగ్ వేస్తూ ఉండాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. అయితే జలాశయం గేట్ల ప్రస్తుత పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. మరికొన్నేళ్ల వరకు వీటి పరిస్థితి బాగానే ఉంటుందని పేర్కొన్నారు.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande