పిస్టల్ తో  కాల్చుకొని సైనికుడి ఆత్మహత్య.. చతిస్గఢ్లో సంఘటన
చత్తీస్గడ్, 10 నవంబర్ (హి.స.) ఛత్తీస్గఢ్ రాష్ట్రం, కొండగావ్లోని బర్దా నివాసి హరిలాల్ నాగ్ అనే సైనికుడు బస్తర్ ఫైటర్స్ లో నియామకం అయ్యారు. అతని పోస్టింగ్ ధనోరా పోలీస్ స్టేషన్లో నియామకం అయ్యారు. కాగా నక్సల్స్ కార్యకలాపాల గురించి సమాచారం తెలుసుకునేందుక
సైనికుడి ఆత్మహత్య


చత్తీస్గడ్, 10 నవంబర్ (హి.స.)

ఛత్తీస్గఢ్ రాష్ట్రం, కొండగావ్లోని బర్దా నివాసి హరిలాల్ నాగ్ అనే సైనికుడు బస్తర్ ఫైటర్స్ లో నియామకం అయ్యారు. అతని పోస్టింగ్ ధనోరా పోలీస్ స్టేషన్లో నియామకం అయ్యారు. కాగా నక్సల్స్ కార్యకలాపాల గురించి సమాచారం తెలుసుకునేందుకు ఆయన స్వగ్రామానికి వచ్చారు. ఇదిలా ఉంటే శనివారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరందబెడ పోలీసులు పిస్టల్, మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఫరత్లావ్ ఎస్ఓపీ అనిల్ విశ్వకర్మ, కేష్కల్ ఎన్టీపీ భూపత్సింగ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande