ఒక్కొక్కటిగా పడిపోతున్న బి ఆర్ ఎస్ వికెట్లు..
హైదరాబాద్ ఏప్రిల్ 20 (హిం.స) బీఆర్ఎస్ పార్టీ వికెట్లు ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి. పార్టీలో ఇవాళ ఉన్న
ఒక్కొక్కటిగా పడిపోతున్న బి ఆర్ ఎస్ వికెట్లు..


హైదరాబాద్ ఏప్రిల్ 20 (హిం.స)

బీఆర్ఎస్ పార్టీ వికెట్లు ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి.

పార్టీలో ఇవాళ ఉన్నవారు.. రేపు ఉంటారనే నమ్మకం లేకుండా పోతోంది. నేడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరనున్నారు. ఒకట్రెండు రోజుల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేరికలపై ఫోకస్ పెట్టనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande