జగన్ పాలనలో కుబకొనలు తప్ప ఏమీ లేవు చంద్రబాబు విమర్శ
సర్వేపల్లి:29 ఏప్రిల్ (హిం.స( జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శిం
c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


సర్వేపల్లి:29 ఏప్రిల్ (హిం.స( జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఐదుగురు అవినీతి పరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్, విజయసాయి, పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి దోచుకుంటుంటే ఆరో వ్యక్తి కాకాణి దోపిడీ యథేచ్చగా జరుగుతోందన్నారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande