జగన్ కీ ఇ చ్చిన ఒక ఛాన్స్ ఆఖరి ఛాన్స్ కావాలని టిడిపి అదినేత చంద్రబాబు
కర్నూలు/అనంతపురం,20 ఏప్రిల్ (హిం.స): జలగన్న జగన్కు( ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్ కా
c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


కర్నూలు/అనంతపురం,20 ఏప్రిల్ (హిం.స): జలగన్న జగన్కు( ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు( అన్నారు. దోపిడీ, విధ్వంసమే సీఎం జగన్ నైజమని మండిపడ్డారు. అధికారం కట్టబెడితే వ్యవస్థలను నాశనం చేశాడన్నారు. గత ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచుకున్నాడని.. దోపిడీ సొమ్మంతా విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడని ఆరోపించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్లులో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్రెడ్డి శవ రాజకీయాలు చేస్తూ లాభపడాలని చూస్తున్నాడన్నారు. ‘గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడాడు.. ఇప్పుడేమో గులకరాయి డ్రామా ఆడుతున్నాడు

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande