నేడు టిడిపి.చంద్రబాబు 75వ పుట్టినరోజు s సతీమణి నారా భువనేశ్వరి బస చేస్తున్న పిసీఎస్ మెడికల్ కాలేజీలో
అమరావతి:20 ఏప్రిల్.(హిం.స( ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబ 75వ పుట్టినరోజు. ఈ వేడుకలను ఆయన సతీమణి నారా భ
bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


bhuvaba


అమరావతి:20 ఏప్రిల్.(హిం.స( ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబ 75వ పుట్టినరోజు. ఈ వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస చేస్తున్న పీసీఎస్ మెడికల్ కాలేజీలో వైభవంగా నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు, భువనేశ్వరి టీమ్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. రవి నాయుడు ఏర్పాటు చేసిన కేక్‌ను సతీమణి నారా భువనేశ్వరి కట్ చేసి టీమ్ సభ్యులకు పంచారు.చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్, నారా భువనేశ్వరి టీమ్, కుప్పం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande