సీతమ్మ పేట ఐటిడిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పాలకొండ అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కల్పన కుమారుని వెంటనే బదిలీ
అమరావతి,23 ఏప్రిల్ (హిం.స) ఎ న్నికల వేళ నిస్పక్షపాతంగా వ్యవహరించని అధికారుల పట్ల ఎన్నికల సంఘం (కఠిన
ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


ec


అమరావతి,23 ఏప్రిల్ (హిం.స) ఎ న్నికల వేళ నిస్పక్షపాతంగా వ్యవహరించని అధికారుల పట్ల ఎన్నికల సంఘం (కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వాలంటీర్లతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులపై ఈసీ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. వీరంతా ఎన్నికల విధుల్లో ఉండకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. తాజాగా మరో ఐఏఎస్ అధికారినిపై కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. సీతమ్మపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, పాలకొండ అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కల్పనా కుమారిని తక్షణం బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

తక్షణం ఆమె తన కిందిస్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి విధుల నుంచి తప్పుకోవాలని సూచించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. తక్షణం ఆ స్థానంలో ప్యానల్ను తీసుకుని వేరొక అధికారులు నియమించాలని ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీఐ సమాచారం పంపింది.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande