పతంజలికి షాక్.. ఆ ఉత్పత్తుల లైసెన్స్ క్యాన్సిల్..!!
న్యూ డిల్లీ 30,ఏప్రిల్ (హిం.స) పతంజలికి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ
పతంజలికి షాక్.. ఆ ఉత్పత్తుల లైసెన్స్ క్యాన్సిల్..!!


న్యూ డిల్లీ 30,ఏప్రిల్ (హిం.స) పతంజలికి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి ప్రకటించే కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలియజేసింది. పతంజలి దివ్య ఫార్మసీ రూపొందించిన దృష్టి ఐ డ్రాప్, స్వసరి గోల్డ్, స్వసరి వాటి, బ్రొన్కమ్, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలెహ్, ముక్తా వాటి ఎక్స్ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, లివమ్రిత్ అడ్వాన్స్, లివొగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్ ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ లైసెన్స్ విభాగం సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేసింది.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande