ఈవీఎంల కమిషనింగ్ సరళిని పరిశీలించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
భూపాలపల్లి మే 5 (హిం.స) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం భూపాలపల్లి పట్టణంలో గల అంబేద్కర్ స్టేడియంల
ఈవీఎంల కమిషనింగ్ సరళిని పరిశీలించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా


భూపాలపల్లి మే 5 (హిం.స) జయశంకర్

భూపాలపల్లి జిల్లా కేంద్రం భూపాలపల్లి పట్టణంలో గల అంబేద్కర్ స్టేడియంలో సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఈవియంల కమిషనింగ్ సరళిని ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచార్


 rajesh pande