ఆంధ్రప్రదేశ్ లో.ఎన్నికల ప్రచారానికి కొద్దీ రోజులు మాత్రమే గడువు
ఆంధ్రప్రదేశ్ 06 మే (హిం.స)లో ఎన్నికల ప్రచారానికి ఇంకా గడువు.. రోజుల్లో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్
ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ap


ఆంధ్రప్రదేశ్ 06 మే (హిం.స)లో ఎన్నికల ప్రచారానికి ఇంకా గడువు.. రోజుల్లో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి హోరెత్తించేస్తున్నాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ సైతం ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. సోమవారం (మే-06న) రాజమహేంద్రవరంతోపాటు అనకాపల్లి బీజేపీ లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్కు మద్దతుగా ప్రధాని ప్రచారం చేయనున్నారు.

ఇందులోభాగంగా మోదీ ప్రసంగంపై తెలుగు వాడిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి రాజధాని లేదు.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు.. పరిశ్రమలు అస్సలే లేవు.. ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి. ఇంకా చెప్పాలంటే.. దేశ చిత్ర పటంలోనే ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలో సైతం అగ్రస్థానంలో ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇవన్నీ కాదు ఒక్క మాటలో చెప్పాలంటే.. అల్లకల్లోల్లంగా తయారైంది.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande