గతంలో వైటర్ సమాచార చీటీ పై సంబడుట వ్యక్తి ఫోటో ఉండేది
కుక్కునూరు,07 మే (హిం.స): గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు అతని వివరాలు ఉండేవి.
qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


qr


కుక్కునూరు,07 మే (హిం.స): గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు అతని వివరాలు ఉండేవి. సంస్కరణలలో భాగంగా ఈ సారి ఎన్నికల సంఘం వాటిలో ఓ మార్పు చేసింది. ఫొటోను తొలగించి, ఆ స్థానంలో క్యూఆర్‌ కోడ్‌ పొందుపర్చింది. ప్రస్తుతం వాటిని బీఎల్వోలు ఇంటింటికీ పంచుతున్నారు. వోటర్స్‌.ఈసీఐ.ఇన్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి అక్కడున్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే.. సదరు ఓటర్‌ పేరు, వివరాలతోపాటు ఎపిక్‌ నెంబర్‌, క్రమసంఖ్య, పోలింగ్‌స్టేషన్‌ తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ఓటు వేసే సమయంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇందులో పొందుపరిచారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande