మన్నె క్రిశాంక్ కేసు విచారణ వాయిదా..
హైదరాబాద్ , 8 మే (హిం.స)బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ కేసును 7వ సెషన్ జడ్జి నుండి 2
మన్నె క్రిశాంక్ కేసు విచారణ వాయిదా..


హైదరాబాద్ , 8 మే (హిం.స)బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ కేసును 7వ సెషన్ జడ్జి నుండి 21వ సెషన్ జడ్జికి బదిలీ వాధోపవాదనలు విన్న తర్వాత కేసు విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసిన జడ్జి

హిందూస్తాన్ సమాచార్ ,నాగరాజ్


 rajesh pande