ఎన్నికల కోడ్ కూసింది ప్రధాన ఎన్నికల పార్టీల ప్రచార జోరు
ఖమ్మం, 09 మే (హిం.స) డిజిటల్, కొత్తగూడెం: ఎన్నికల కోడ్ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానా
ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం


ఖమ్మం, 09 మే (హిం.స) డిజిటల్, కొత్తగూడెం: ఎన్నికల కోడ్ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం.. ఇప్పుడు పల్లెలకు చేరుతోంది. పోలింగ్ సమయం ముంచుకొస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరందుకుంటోంది. కరపత్రాల పంపిణీ, ఇంటింటి ప్రచారం, పోలింగ్ బూత్ స్థాయిలో సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తల కదలికలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande