రేపు తెలంగాణ.లో 3.58.లక్షల మందికి కొత్త రేషన్ కార్డు లు జారీ
, హైదరాబాద్‌ 13 జూలై (హి.స.) : పేదలకు రేషన్‌ పథకంలో రాష్ట్రం సరికొత్త మైలురాయికి చేరుకుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. జులై 14 నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్‌కార్డుల సంఖ్య 95,56,625కి.. లబ్ధిదారుల సంఖ్య 3,09,30,911కి పెర
రేపు తెలంగాణ.లో 3.58.లక్షల మందికి కొత్త రేషన్ కార్డు లు జారీ


, హైదరాబాద్‌ 13 జూలై (హి.స.)

: పేదలకు రేషన్‌ పథకంలో రాష్ట్రం సరికొత్త మైలురాయికి చేరుకుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. జులై 14 నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్‌కార్డుల సంఖ్య 95,56,625కి.. లబ్ధిదారుల సంఖ్య 3,09,30,911కి పెరగనుందని తెలిపారు. ఆహారభద్రతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే సభలో కొత్త కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ మేరకు శనివారం ఉత్తమ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande