వ్యక్తిగత కారణాల తోనే రాజీ నామా చేసి నట్లు ఏపీకి.చెందిన ఐపీఎస్ అధికారి. సిద్దార్థ్.కౌశల్.రాజీనామా
అమరావతి, 2 జూలై (హి.స.) : వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఏపీకి చెందిన ఐపీఎస్‌ అధికారి సిద్ధార్థ్‌ కౌశల్‌ స్పష్టం చేశారు. ఒత్తిళ్లతో రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించార
వ్యక్తిగత కారణాల తోనే రాజీ నామా చేసి నట్లు ఏపీకి.చెందిన ఐపీఎస్ అధికారి. సిద్దార్థ్.కౌశల్.రాజీనామా


అమరావతి, 2 జూలై (హి.స.)

: వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఏపీకి చెందిన ఐపీఎస్‌ అధికారి సిద్ధార్థ్‌ కౌశల్‌ స్పష్టం చేశారు. ఒత్తిళ్లతో రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సిద్ధార్థ్‌ కౌశల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇన్నేళ్లు ఏపీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande