కొంతమందికే విద్యా హక్కు.. రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{} ఢిల్లీ,,13అక్టోబర్ (హి.స.)లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్
కొంతమందికే విద్యా హక్కు.. రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ,,13అక్టోబర్ (హి.స.)లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి విదేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో కొంత మందికే విద్యా హక్కు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత కులాల ప్రయోజనాలకే ప్రభుత్వ సేవ చేస్తోందని.. మధ్యతరగతి, దిగువ కులాలు, గిరిజన వర్గాల చరిత్ర, సంప్రదాయాలు, సహకారాలను విస్మరిస్తుందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా దేశంలో వాక్ స్వాతంత్ర్యంపై కూడా దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

పెరూలోని పోంటిఫికల్ కాథలిక్ విశ్వవిద్యాలయం, చిలీ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. భారతదేశంలో విద్యా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గొప్ప వైవిధ్యాన్ని ప్రతిబింబించే విద్యా వ్యవస్థ దేశానికి అవసరం అని పేర్కొన్నారు. కొంత మందికే విద్య ప్రత్యేక హక్కుగా మారకూడదని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande