లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్రనేత నవంబర్‌ 5వ తేదీ కరూర్‌కు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
Rahul Gandhi


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

చెన్నై/ఢిల్లీ,17, అక్టోబర్ (హి.స.)

రాహుల్‌గాంధీ(Rahul Gandhi) నవంబర్‌ 5వ తేదీ కరూర్‌కు రానున్నట్లు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) ప్రకటించింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధ్యక్షుడు విజయ్‌(Vijay) గత నెల 27న కరూర్‌ పర్యటించిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందడం దేశవ్యాప్తంగా కలకలంరేపిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin), ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి సహా పలువురు పరామర్శించి ఓదార్చారు.

ఇన్నాళ్లూ అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్‌గాంధీ ప్రస్తుతం తిరిగొచ్చారు. ఆయన నవంబర్‌ 5వ తేదీన కరూర్‌కు వస్తారని, బాధితులను పరామర్శిస్తారని టీఎన్‌సీసీ నేతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande