సామాజిక పెన్షన్లలో మన రాష్ట్రమే.అగ్రస్థానంలో ఉంది
అమరావతి, 2 అక్టోబర్ (హి.స.) సామాజిక పెన్షన్ల పంపిణీలో మన రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలో మరే ప్రభుత్వమూ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. ప్రతి 100 మందిలో 13 మందికి పింఛన్లు..... ---------------
సామాజిక పెన్షన్లలో మన రాష్ట్రమే.అగ్రస్థానంలో ఉంది


అమరావతి, 2 అక్టోబర్ (హి.స.)

సామాజిక పెన్షన్ల పంపిణీలో మన రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలో మరే ప్రభుత్వమూ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. ప్రతి 100 మందిలో 13 మందికి పింఛన్లు.....

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande