ద్విచక్రవాహన దారుడు 57 సార్లు మింగ్ రూట్ లో వెళ్ళి నిఘా కెమెరాకు చిక్కాడు
అమరావతి, 20 అక్టోబర్ (హి.స.) వనస్థలిపురం, ద్విచక్రవాహనదారుడు (ఏపీ37డీఎస్‌3639) 57 సార్లు రాంగ్‌రూట్‌లో వెళ్లి నిఘా కెమెరాకు చిక్కాడు. ఈ మొత్తం జరిమానా రూ.58,895లకు చేరింది. ఆదివారం ఆ వాహనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేశారు. సాగర్‌ కాంప్లెక్స్‌
ద్విచక్రవాహన దారుడు 57 సార్లు మింగ్ రూట్ లో వెళ్ళి నిఘా కెమెరాకు చిక్కాడు


అమరావతి, 20 అక్టోబర్ (హి.స.)

వనస్థలిపురం, ద్విచక్రవాహనదారుడు (ఏపీ37డీఎస్‌3639) 57 సార్లు రాంగ్‌రూట్‌లో వెళ్లి నిఘా కెమెరాకు చిక్కాడు. ఈ మొత్తం జరిమానా రూ.58,895లకు చేరింది. ఆదివారం ఆ వాహనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేశారు. సాగర్‌ కాంప్లెక్స్‌ నుంచి గుర్రంగూడకు రాంగ్‌రూట్‌లో వెళ్లడంతో జరిమానా పడిందని ట్రాఫిక్‌ సీఐ గట్టుమల్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande