ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్‌కి గుడ్డు తింటే ఏమవుతుంది?
కర్నూలు, 3 అక్టోబర్ (హి.స.) గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజూ మీ అల్పాహారంలో గుడ్లను చేర్చుకుంటే ఇంకా మంచిది. గుడ్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. గుడ్లలో ఒమేగా 3 క
ాు


కర్నూలు, 3 అక్టోబర్ (హి.స.)

గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజూ మీ అల్పాహారంలో గుడ్లను చేర్చుకుంటే ఇంకా మంచిది. గుడ్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. గుడ్లలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి.

గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజూ మీ అల్పాహారంలో గుడ్లను చేర్చుకుంటే ఇంకా మంచిది. గుడ్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.

ప్రతిరోజూ గుడ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుడ్లలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అంతేకాకుండా గుడ్లలో కోలిన్ అనే పోషకం కూడా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది గుండె సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande