ఐటీ శాఖ.మంత్రి నారా.లోకేష్ డిసెంబర్ 6.న డాలస్ లో పర్యటించనున్నారు
అమరావతి, 10 నవంబర్ (హి.స.) :తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్డిసెంబర్ 6వ తేదీన డాలస్‌లో పర్యటించనున్నారు. యువనేత పర్యటన సందర్భంగా పదివేలమంది ప్రవాస తెలుగువారితో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ
ఐటీ శాఖ.మంత్రి నారా.లోకేష్ డిసెంబర్ 6.న డాలస్ లో పర్యటించనున్నారు


అమరావతి, 10 నవంబర్ (హి.స.)

:తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్డిసెంబర్ 6వ తేదీన డాలస్‌లో పర్యటించనున్నారు. యువనేత పర్యటన సందర్భంగా పదివేలమంది ప్రవాస తెలుగువారితో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న(ఆదివారం) సాయంత్రం డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యుల సమావేశం జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande