అధికార పార్టీకి బిగ్ షాక్ .. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ విజయం
న్యూఢిల్లీ, 14 నవంబర్ (హి.స.) బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవుతుండగా.. జమ్మూ కశ్మీర్లోని నాగ్రోటా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దేవయాని
బిజెపి క్యాండిడేట్


న్యూఢిల్లీ, 14 నవంబర్ (హి.స.)

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు,

దేశంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవుతుండగా.. జమ్మూ కశ్మీర్లోని నాగ్రోటా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా ఘన విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో బలమైన పోటీ ఉంటుందని అంచనా వేసిన ఈ నియోజకవర్గంలో, అధికార పార్టీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా కాపాడుకో లేకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. ప్రజలు మరోసారి కుటుంబానికి ఆశీర్వాదంగా భారీ మెజారిటీ ఇవ్వడం, స్థానిక రాజకీయ పరిణామాల్లో ఓ కీలక మలుపు గా భావిస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande