ఎర్రకోట పేలుడులో.. 2 కిలోల అమ్మోనియం నైట్రేట్‌..
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ఢిల్లీ 15 నవంబర్ (హి
ఎర్రకోట పేలుడులో.. 2 కిలోల అమ్మోనియం నైట్రేట్‌..


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 15 నవంబర్ (హి.స.)

దిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఆ పేలుడులో రెండు కిలోల అమ్మోనియం నైట్రేట్‌ (Ammonium Nitrate)ను వాడినట్లు దర్యాప్తుతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. అప్పుడు కారు నడుపుతోన్న ఉమర్ నబీ బాంబు తయారీలో నిపుణుడని పేర్కొన్నాయి. ఈ మేరకు జాతీయ మీడియా కథనం వెల్లడించింది (Red Fort blast).

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande