దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని అరెస్ట్ చేశారు: సీపీ సజ్జనార్కు సీవీ ఆనంద్ కంగ్రాట్స్
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.) దమ్ముంటే నన్ను పట్టుకోండి అని ఛాలెంజ్ చేసిన వ్యక్తిని ఎట్టకేలకు అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్, డీసీపీ కవిత, సైబర్ క్రైమ్ పోలీసుల్ని రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ అభినందించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడ
సిపి సజ్జనార్


హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)

దమ్ముంటే నన్ను పట్టుకోండి అని

ఛాలెంజ్ చేసిన వ్యక్తిని ఎట్టకేలకు అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్, డీసీపీ కవిత, సైబర్ క్రైమ్ పోలీసుల్ని రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ అభినందించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సీపీ సజ్జనార్, సైబర్ క్రైమ్ డీసీపీ కవితకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. హ్యాకర్లు డిజిటల్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి, ఒరిజినల్ సినిమా కాపీలను తమ వెబ్ సైట్లలో రిలీజ్ చేయడం ద్వారా హై లెవల్ HD సినిమా పైరసీ ప్రెస్ మీట్ ప్రొసీడింగ్స్ ను తిరిగి పోస్ట్ చేస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. దీనివల్ల సినీ ఇండస్ట్రీకి భారీ నష్టం వాటిల్లిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande