తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం
అమరావతి, 16 నవంబర్ (హి.స.) నంద్యాల, ): తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పాణ్యం మండలం కవులూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మునిశేషిరెడ్డి అనారోగ్యంతో (96) మృతిచెందారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు
తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం


అమరావతి, 16 నవంబర్ (హి.స.)

నంద్యాల, ): తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పాణ్యం మండలం కవులూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మునిశేషిరెడ్డి అనారోగ్యంతో (96) మృతిచెందారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఆయన సన్నిహితులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande