నాగార్జున సాగర్.కుడి కాలువకు గండి
పల్నాడు 21 నవంబర్ (హి.స.):నాగార్జున సాగర్‌ కుడికాలువ కట్టకు గండి పడింది. కారంపూడి ఎస్కేప్‌ ఛానల్‌ వద్ద అర్ధరాత్రి వేళ కట్టకు గండి పడింది. కాలువకు గండి పడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. వీరుల తిరునాళ్లలో ఏర్పాటు చేసిన దుకాణాల
నాగార్జున సాగర్.కుడి కాలువకు గండి


పల్నాడు 21 నవంబర్ (హి.స.):నాగార్జున సాగర్‌ కుడికాలువ కట్టకు గండి పడింది. కారంపూడి ఎస్కేప్‌ ఛానల్‌ వద్ద అర్ధరాత్రి వేళ కట్టకు గండి పడింది. కాలువకు గండి పడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. వీరుల తిరునాళ్లలో ఏర్పాటు చేసిన దుకాణాల్లోకి నీరు చేరింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande