
అనంతపురం 21 నవంబర్ (హి.స.)
:కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో టమోటా ధర(భారీగా పెరిగింది. కిలో ధర ఏకంగా రూ.50కి చేరింది. కొన్ని రోజులుగా మార్కెట్‌లో టమోటాకు డిమాండ్ పెరిగింది. ఆశించిన స్థాయిలో మార్కెట్‌లో కాయలు లేకపోవడం, ఎగుమతి ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉండడం ధర పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ