డ్రగ్స్.రవాణచేశేవారిని.ఉపేక్షించేది లేదు అని డీజీపీ హర్షకుమార్ గుప్తా అన్నారు
విజయవాడ, 23 నవంబర్ (హి.స.), :మత్తు పదార్థాలతో యువత జీవితాలను బలి చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తావ్యాఖ్యానించారు. డ్రగ్స్ రవాణా చేసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని
డ్రగ్స్.రవాణచేశేవారిని.ఉపేక్షించేది లేదు అని డీజీపీ హర్షకుమార్ గుప్తా అన్నారు


విజయవాడ, 23 నవంబర్ (హి.స.), :మత్తు పదార్థాలతో యువత జీవితాలను బలి చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తావ్యాఖ్యానించారు. డ్రగ్స్ రవాణా చేసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని పేర్కొన్నారు. ఏపీ ఈగల్ ఆధ్వర్యంలో ‘ఫిట్ ఇండియా- సండే ఆన్ సైకిల్ ర్యాలీ’ ఇవాళ(ఆదివారం) నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande