అల్లూరి వరుస ఎన్కౌంటర్లకు నిరసన దినం పాటించాలని మావోయిస్టుల పిలుపు
అల్లూరిజిల్లా 23 నవంబర్ (హి.స.) ):అల్లూరి జిల్లాలో వరుస ఎన్‌కౌంటర్లకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజు(ఆదివారం) నిరసన దినం పాటించాలని మావోయిస్టులుపిలుపునిచ్చారు. ఈక్రమంలోనే మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈరోజు మావోయిస్టు నిరసన దినం సందర్భంగా అల్లూరి
అల్లూరి వరుస ఎన్కౌంటర్లకు నిరసన దినం పాటించాలని మావోయిస్టుల పిలుపు


అల్లూరిజిల్లా 23 నవంబర్ (హి.స.)

):అల్లూరి జిల్లాలో వరుస ఎన్‌కౌంటర్లకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజు(ఆదివారం) నిరసన దినం పాటించాలని మావోయిస్టులుపిలుపునిచ్చారు. ఈక్రమంలోనే మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈరోజు మావోయిస్టు నిరసన దినం సందర్భంగా అల్లూరి జిల్లాలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు ఏపీ పోలీసులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande