
న్యూఢిల్లీ, 5 నవంబర్ (హి.స.)
రాహుల్ హైడ్రోజన్ బాంబ్ పై ఎన్నికల సంఘం కౌంటర్ ఇచ్చింది.
గతేడాది హరియాణా ఎన్నికలకు ముందు ఓటరు జాబితాపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపింది. జాబితా కాపీలు అందరికీ ఇచ్చామని, డూప్లికేట్లపై ఎందుకు అప్పీల్ చేయలేదని నిలదీసింది. రాహుల్ SIR సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించిన ఈసీ.. ఈ ఆరోపణలను నిరాధారమని, రుజువులతో అఫిడవిట్ ఇవ్వాలని లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..