ప్రకాశం.జిల్లా.ఒంగోలు వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు.ఘనస్వాగతం పలికారు
ఒంగోలు, 6 నవంబర్ (హి.స.):ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద మంత్రి నారా లోకేష్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టంగుటూరు టోల్ గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో పార్టీ నాయక
ప్రకాశం.జిల్లా.ఒంగోలు వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు.ఘనస్వాగతం పలికారు


ఒంగోలు, 6 నవంబర్ (హి.స.):ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద మంత్రి నారా లోకేష్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టంగుటూరు టోల్ గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను స్వాగతించారు. కందుకూరు నియోజకవర్గం తెట్టు వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భారీ గజమాలతో మంత్రి లోకేష్‌కు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పార్టీ జెండాలు, పుష్పగుచ్ఛాలు, జై తెలుగుదేశం నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande