ఉప్పల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.) ఉప్పల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా డివిజన్ షిరిడి నగర్ కాలనీలో రూ.80 లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం
ఉప్పల్ ఎమ్మెల్యే


హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.)

ఉప్పల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా

తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా డివిజన్ షిరిడి నగర్ కాలనీలో రూ.80 లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గంలోని కాలనీల్లో, బస్తీలలో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు. ఇప్పటికే ప్రణాళికబద్ధంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పూర్తిస్థాయిలో చేయిస్తున్నట్లు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande