భక్త కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం.జిల్లా కళ్యాణదుర్గం లో కార్యక్రమం
అనంతపురం, 8 నవంబర్ (హి.స.) భైరవానితిప్ప ప్రారంభించింది టీడీపీయేనని.. పూర్తి చేసేదీ టీడీపీనేనని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ ముఖ్య అతిథ
భక్త కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం.జిల్లా కళ్యాణదుర్గం లో కార్యక్రమం


అనంతపురం, 8 నవంబర్ (హి.స.)

భైరవానితిప్ప ప్రారంభించింది టీడీపీయేనని.. పూర్తి చేసేదీ టీడీపీనేనని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ ముఖ్య అతిథిగా హాజరై ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande